JNTUA Decision on credits
ENGLISH: JNTU Ananthapur has taken a major decision to promote the Engineering students with no credits. As the COVID pandemic is intensifying the JNTUA is decided to promote the students without credits. JNTUA has reported to Higher Education Council regarding the exams. As soon as the approval arrives from the state government, the university is going to cancel the credits system. In Ananthapur, 1.20 lakh students are obtaining Engineering from JNTUA in various associated colleges in Kurnool, YSR Kadapa, Chittor, and Potti Sriramulu Nellore District. The JNTUA has earlier scheduled the 1st, 2nd, 3rd, and 4th year’s 2nd semester regular, 4th-year 1st-semester supplementary examinations in May/June months. While due to the COVID emergency, the Government has declared the lockdown. Due to lock down the university is unable to conduct either classes or examinations. Due to this situation, the university decided to cancel the examinations. JNTUA has approached the Higher Education Council with a decision to promote the students without credits. The University has also mentioned that the examinations will be rescheduled after the complete lifting of lockdown. If the Higher Education Council grants approval, the university will promote the students without credits.
TELUGU: జేఎన్టీయూ అనంతపురం యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ప్రభావం నేపథ్యం లో ఇంజినీరింగ్ విద్యార్థులకు క్రెడిట్స్ లేకుండానే పైతరగ తులకు ప్రమోషన్స్ కల్పించనుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలికి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అను మతి రాగానే ఈ విద్యాసంవత్సరంలో క్రెడిట్ల విధానానికి స్వస్తి చెప్పనున్నారు. దీంతో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఊరట లభించనుంది. జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, చిత్తూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మొత్తం 1.20 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ అభ్యసిస్తున్నారు. పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోషన్… బీటెక్ మొదటి, రెండు, మూడు, నాలుగు సంవత్సరాల రెం డో సెమిస్టర్ రెగ్యులర్, నాలుగు సంవత్సరాలకు సంబంధిం చి మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు మే/జూన్ లో జర గాల్సి ఉంది. అయితే కోవిడ్ ప్రభావంతో లాక్ట్రాన్లు అమ లు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షలు జరపలేని పరిస్థితి నెల కొంది. కళాశాలల్లో తరగతులు కూడా సరిగా జరగని నేప థ్యంలో విద్యార్థులపై మార్కుల భారాన్ని తగ్గించడానికి వర్సటీ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న క్రెడిట్లను పూర్తిగా తొలగించి పైతరగతులకు ప్రమోషన్ కల్పించాలనే నిర్ణయాన్ని ఉన్నత విద్యామండ లికి నివేదించారు.

Comments
Post a Comment